పెంపుడు కుక్కలు తినకూడని ఆహార పదార్థాలు || Foods that your pet dogs should not eat - Telugu ||
కుక్కలు తినకూడని ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి.
చాలా మంది ఏమనుకుంటారంటే - పెంపుడు శునకాలకు (pet dogs కి) ఏమైనా పెట్టెయ్యవచ్చు అని అనుకుంటారు. కానీ అది correct కాదు. మనుషులు తినే కొన్ని food items dogs కి పెట్టకూడదు. అవి ఏంటో చూడండి.
1. Onions (ఉల్లిపాయలు) (ఉల్లిగడ్డలు)
2. పచ్చి మాంసం (Raw meat)
3. ఉప్పు
4. Chocolates and sweets.
5. ద్రాక్షపళ్ళు (Grapes)
6. పంచదార
7. Cakes
............ ......... ......... ..........
............ ......... ......... ...........
ఇంకా చాలా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా మీ dog కి ఏఏ ఆహార పదార్థాలు పెట్టకూడదో, పెడితే ఏమేమి నష్టాలు వచ్చే అవకాశము ఉంటుందో ఈ లింక్ ఓపన్ చేసి యూట్యూబ్ లో ఉన్న "dogs ఛానల్ తెలుగు" అనే యూట్యూబ్ ఛానల్ లో ఉన్న వీడియోని వీక్షించి మరింత సమాచారం తెలుసుకోండి.
Comments