గర్భిణీ శునకాలకు టీకాలు వేయించవచ్చా? Is it good to Vaccinate Pregnant Dogs?
గర్భిణీ శునకాలకు టీకాలు వేయించవచ్చా? Is it good to vaccinate Pregnant Dogs?
కుక్కల గర్భధారణ కాలం సగటున 63 రోజులు ఉంటుంది. సాధారణంగా గర్భిణీ కుక్కకు టీకాలు వేయకూడదు. ,Dogs కి crossing చేయించే ముందు పూర్తిగా deworming చేసి , vaccine లు వేయాలి.
పశువైద్యుడు కుక్కకు వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని భావిస్తే, వారికి టీకా అవసరమా అని వారు నిర్ణయించుకోవచ్చు.
అసలు టీకాలు వేసిన 7 నుండి 10 రోజుల తరువాత కుక్క యొక్క రోగనిరోధక వ్యవస్థలో ప్రతిచర్య జరుగుతుంది. అనంతరం 2 వారాలకు, యాంటీబాడి స్థాయికి చేరుకుంటుంది. అదనంగా, సమయానికి టీకాలు వేస్తే, కుక్కపిల్లలు పుట్టిన తరువాత కూడా సురక్షితంగా ఉంటాయి. ఎందుకంటే కుక్కపిల్లలకు వారి మొదటి దాణా సమయంలో ఇచ్చే కొలొస్ట్రమ్ పాలలో ఇవి ఉంటాయి.
ముగింపు (CONCLUSION) :-
ఒకవేళ మీ dog కి crossing చేయించకముందు vaccines వేయించకపోతే, మీ dog pregnant గా ఉన్నప్పుడు vaccines వేయించడం మంచిది కాదు. కుక్క పిల్లలు పుట్టిన తరువాత ఒక నెల తరువాత vaccine లు వేయించండి పశువైద్యుడి సలహా మేరకు. అంతే కాని మీ dog pregnant గా ఉన్నప్పుడు vaccines వేయిస్తే మీ కుక్కకు, అలాగే మీ dog కడుపులో ఉన్న కుక్క పిల్లలకు కూడా ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉన్నది.
🙏🏻 ధన్యవాదాలు 🙏🏻
Comments